Thursday, July 9, 2009

మారుతుంది మనమా ..లోకమా ????

ఎక్కడ చూసినా ...అమ్మాయి ఫై కత్తి తో దాడి..ఆసిడ్ తో దాడి ...ప్రేమోఉన్మాదం ఎక్కువయి పోయింది..ఎందుకిలా మన ఆంధ్ర లోనే ఎక్కువ గ ఉంది..మరెక్కడా లేని విదంగా మన రాష్ట్రములో వారానికి రెండు మూడు ఇలాంటివి చూస్తున్నాం ..వీతికంటిki కారణం ఎవరు???

మనమే..మొదటిది మీడియా ముఖ్యంగా న్యూస్ ఛానలు ..ఇదే సగం మంది జనాలను చెడగొడుతుంది..ఈ విషయం జరిగిన..వాడు ఎలా చేసాడో అన్ని సీరియల్గా ప్రసారం చేసి మరి..ఇలా చేయండి అని ప్రోచహిస్తున్నారు..అదునిక యౌవత చాల త్వరగా అలవాటు పడేది మీడియా కి మాత్రమే..విటి ని ఆరికట లంటే..వీడు చంపక వలింట్లో ..వేలింట్లో పర్ష్టితులు చూపించండి..పోలిసిల టార్చర్ చూపించండి..అప్పుడు తెలుసుతుంది..ఏది మంచిదో...ఇది నా అభిప్రయం మాత్రమే..

రెండొవది కూడా మీడియా నే ..ఇప్పుడు అదునిక పోకడలతో వొస్తున్న కార్యక్రమాలు.యంటీవీ లో వోచే Spitsvilla , రోఅదీస్ వల్ల చాల మంది చెడి పోతున్నారు వాటి క్రమబదికరించాలి ....మన వాళ్ళు ఏమి తక్కువ తిన లేదు..ఈటీవీ జీటీవీ పోఅను పోటి గ..టీవీ కార్యక్రమలో..చాల చెండలoగ తాయారు అవుతున్నాయి ..ముఖ్యంగా డీ లో ఐతే మరి..

చివరగా తల్లి తండ్రులు పిల్లలు ఎం చేస్తున్నారు ఎవరి వెంట పడుతున్నారు..పటించు కోకుండ ఉండడటం ..హాస్టల్ లో పెడితే మన పని అయ్యిపోయింది అనుకునే వాళ్ళు చాలా మంది..అక్కడే పిల్లలు మరేది..నేను హాస్టల్ లో ఉండటం వల్ల ఎలా మారుతారో దెగ్గర గమనించా ..మొదట సిగరెట్టు తరువాత మందు..ఆ తరువాత అమ్మాయిలు ..అమ్మాయిలు చాలా త్వరగా మారతారు..చిన్న అప్పటి నుంచి హాస్టల్ లో ఉండటం వల్ల..ఎవరు పేర్మ చూపించిన వెల్లడి నిజమిన ప్రేమ అని అనుకుంటారు..తరువాత మోస పోతారు..

దేవుడు ఈ లోకాన్ని చలాగా చుడలిని కోరుకుంటూ సెలవు...

"Act as if you were already happy and that will tend to make you happy."

No comments: